Telangana Heavy rains : గణేష్ నిమజ్జనం వేళ..తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేనివిధంగా వర్షాలు కురుస్తున్నాయి. కాగా ఈరోజు వినాయక నిమజ్జనం జరగనుంది. ఈ క్రమంలో వాతవారణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణకు మరోసారి వర్ష సూచన జారీ చేసింది.