Rain alert for Telangana : మరికొద్ది సేపట్లో భారీ వర్షం.. వాతావరణ శాఖ హెచ్చరిక
గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వానలు పడ్డాయి. ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్లో ప్రస్తుతం మబ్బులు కమ్ముకున్నాయి. మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
/rtv/media/media_files/2025/05/24/OXpCEE90HvzBv0CHyXIf.jpg)
/rtv/media/media_files/2025/05/19/iA3GBL6T0BwcWGu9HJVz.jpg)