డియర్ EC.. ఎలక్షన్ కమిషన్‌కు రాహుల్ గాంధీ 2 డిమాండ్లు
మహారాష్ట్రతో సహా ఇటీవల జరిగిన అన్నీ రాష్ట్రాల ఓటరు లిస్ట్ ప్రచురించాలి. మహారాష్ట్ర పోలింగ్ బూత్‌లో సాయంత్రం 5 గంటల తర్వాత అన్ని CCTV ఫుటేజ్‌లను విడుదల చేయాలని రాహుల్ గాంధీ ECని డిమాండ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.
Sonia Gandhi Health Serious | సోనియా గాంధీకి తీవ్ర అస్వస్థత | Rahul Gandhi | Congress | RTV
Rahul Gandhi: మహారాష్ట్రలో జరిగిందే.. బీహార్‌లోనూ జరుగుతుంది: రాహుల్ సంచలన ఆరోపణలు
2024 నవంబర్‌లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆ విధంగానే ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ రిగ్గింగ్ జరుగుతుందని ఆయన Xలో పోస్ట్ చేశారు.
Rahul Gandhi: 'ట్రంప్‌కి మోదీ సరెండర్' అయ్యారు.. రాహుల్ తీవ్ర విమర్శలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు ప్రధాని మోదీ లొంగిపోయారంటూ విమర్శించారు. నరేందర్.. సరెండర్ అనగానే మోదీ కాల్పుల విరమణ ప్రకటించారని సెటైర్లు వేశారు.
Cabinet Expansion: కేబినెట్ విస్తరణకు..అంతా ఓకే...ఆయన నిర్ణయమే ఫైనల్
రాష్ట్ర కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి ఈరోజు కేబినెట్ విస్తరణపై ఒక నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజీబిజీగా ఉండటంతో మంత్రి వర్గ విస్తరణ రేపు ఉండకపోవచ్చని తెలుస్తోంది.
Rahul Gandhi : రాహుల్ తో జ్యోతి మల్హాత్రా ఫోటో.. అసలు విషయం ఏంటంటే?
పాకిస్తాన్ కు దేశ రహస్యాలు చేరవేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న జ్యోతి మల్హొత్రా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో కలిసి ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పలువురు నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేయడంతో అది వైరల్ గా మారింది.
ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా 3 ప్రశ్నలు
కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. పాకిస్తాన్‌పై ఆయన తీరును ప్రశ్నిస్తూ ట్వీచ్ చేశారు. పాకిస్తాన్ చెప్పినది ఎందుకు నమ్మారు, ఇండియా ప్రయోజనాలను ట్రంప్ కాళ్ల దగ్గర ఎందుకు పెట్టారు, కెమెరాల ముందే మీ రక్తం మరుగుతోందా అని అడిగారు.
/rtv/media/media_files/2024/12/03/Zv8CNb0m9P6X5pSTwpat.jpg)
/rtv/media/media_files/FSPe3x4OBUGbuscLgNO7.jpg)
/rtv/media/media_files/2025/03/08/j3P72Ah4ISjZqiADbD67.jpg)
/rtv/media/media_files/2025/06/03/IAqwNRiUFjZJvNfuVqge.jpg)
/rtv/media/media_files/2025/04/14/YYXETHXM7ZI451l6fU75.jpg)
/rtv/media/media_files/2025/05/25/gdHCpjVYa4z34k8aZVz8.jpg)
/rtv/media/media_files/2025/05/22/T66Cs438eyKitpfXy5NL.jpeg)