Revanth Reddy : బీసీ రిజర్వేషన్ను అడ్డుకుంటున్నది బీజేపీనే : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీసీలకు విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రెండు వేర్వేరు చట్టాలు చేసి కేంద్రానికి పంపించామని, కానీ కేంద్రం ఆమోదించకుండా అన్యాయం చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.