సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. వెలుగులోకి సంచలన నిజాలు
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవతి మృతికి కారణం అల్లు అర్జున్ అన్న చర్చ జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.
Pushpa-2: ఆరు రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్లో పుష్ప–2..
అల్లు అర్జున్ నటించిన పుష్ప–2 ఇండియన్ సినిమాను రూల్ చేస్తోంది. ఇంతకు ముందు ఏ సినిమా సాధించలేని విజయాన్ని ఇది సాధించింది. విడుదల అవకముందు నుంచీ హైయ్యెస్ట్ వసూళ్ళతో దూసుకెళుతున్న పుష్ప–2 కేవలం ఆరు రోజుల్లో 1000 కోట్ల క్లబ్లో చేరింది.
Allu Arjun: హైకోర్టుకు హీరో అల్లు అర్జున్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు. సంధ్య థియేటర్ కేసులో తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్గా మారింది.
'పుష్ప2' వివాదం.. ఎట్టకేలకు స్పందించిన రాజేంద్ర ప్రసాద్
'పుష్ప2' వివాదంపై సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్లారిటీ ఇచ్చాడు. తాను అల్లు అర్జున్ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపాడు. అల్లు అర్జున్ నా కొడుకు లాంటి వాడు. అతడిని అలా అంటానా. బన్నీ నువ్వు నా బంగారం లవ్ యూ అని తెలిపాడు.
Rajendra Prasad: ఎర్ర చందనం దొంగ హీరోనా.. నోరు జారిన రాజేంద్రప్రసాద్!
అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప2’ మూవీపై సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. కలిగియుగంలో కథలు చాలా మారిపోయాయని అన్నారు. అదే సమయంలో వాడెవడో ఎర్రచందనం దొంగ వాడు హీరో అంటూ నోరు జారారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Pushpa 2: 'పుష్ప2' కు బలైన మరో ప్రాణం.. థియేటర్ లో అనుమానాస్పద మృతి
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రాయదుర్గంలో పుష్ప-2 సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లో ముద్దానప్ప వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే ముద్దానప్ప తొక్కిసలాట వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
అంతా ఫేక్ కలెక్షన్ ఇవిగో ప్రూఫ్స్ … ! | Senior Journalist Kiran On Pushpa 2 Movie Collection | RTV
'Pushpa 2' నిర్మాతలపై దాడి చేస్తాం.. అవసరమైతే ఎంతకైనా తెగిస్తాం’’
పుష్ప 2లో షెకావత్ పాత్రను నెగిటివ్గా చూపించారని ఆరోపిస్తూ కర్ణి సేన రాజ్పుత్ నాయకుడు రాజ్ షెకావత్ పుష్ప 2 నిర్మాతలను బెదిరించారు. క్షత్రియులను కించపరిచేలా షెకావత్ పాత్ర ఉందన్నారు. షెకావత్ పదాన్ని తొలగించాలని లేకుంటే నిర్మాతలపై దాడి చేస్తామన్నారు.
/rtv/media/media_files/2024/12/13/bIz77jIXeTORohTBiTVH.jpg)
/rtv/media/media_files/2024/12/11/eTDaOcIJecrf5BqKZB2i.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-17T204922.596.jpg)
/rtv/media/media_files/2024/12/11/TqscWo2xNgc9IE8oDm4Z.jpg)
/rtv/media/media_files/2024/12/11/qfG3VWleD575RGFCrAen.jpg)
/rtv/media/media_files/2024/12/10/hMPkUayAgDULf3i7d6V6.jpg)
/rtv/media/media_files/2024/10/22/M1mbkTqA38ie6C4pjWPc.jpg)
/rtv/media/media_files/2024/12/09/s6iPnK6mz99VZuxWtfUJ.jpg)