Young Doctor : పబ్‌లో డీజే పరిచయం..డ్రగ్స్‌కు బానిసైన యువ డాక్టర్..కట్ చేస్తే...
ఓ యువ వైద్యురాలు మత్తు పదార్థాలకు బానిసగా మారింది. అందులో భాగంగా కొకైన్‌ను కొనుగోలు చేస్తున్న సమయంలో పోలీసులు పక్కా ప్లాన్‌తో వైద్యురాలితో పాటు డ్రగ్స్ డెలివరీ చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.