Krrish 4: హృతిక్ రోషన్ కు ప్రియాంక చోప్రా భారీ షాక్..!
హృతిక్ రోషన్ దర్శకత్వం వహించిన 'క్రిష్ 4'లో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించనున్నారు. ఈ సినిమా కోసం రూ.30 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రియాంక టాలీవుడ్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో 'SSMB29'లో నటిస్తోంది.