Priyanka Chopra: ప్రియాంక చోప్రా- నిక్ రొమాంటిక్ బీచ్ వీడియో.. ముద్దుపెట్టుకుంటూ రీల్!

బాలీవుడ్ కపుల్ ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ జంట మరోసారి నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా భార్యతో కలిసి బీచ్ వెకేషన్ వెళ్లిన ఈ జంట రొమాంటిక్ రీల్ వీడియోను పంచుకున్నారు.

New Update
Priyanka chopra beach vacation

Priyanka chopra beach vacation

Priyanka Chopra:  బాలీవుడ్ కపుల్ ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ జంట మరోసారి నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించారు. తాజాగా భార్యతో కలిసి బీచ్ వెకేషన్ వెళ్లిన ఈ జంట రొమాంటిక్ రీల్ వీడియోను పంచుకున్నారు. ఇందులో వారి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ అభిమానులను మరోసారి వారి ప్రేమలో పడేలా చేసింది. "ఐ కాంట్ లూస్ #సమ్మర్" అనే క్యాప్షన్ తో ప్రియాంక ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో నిక్  "విత్ హర్", "వితౌట్ హర్" అంటూ ట్రాన్సిషన్ రీల్ చేశారు. ముందుగా నిక్  బీచ్ లో ఒంటరిగా నిల్చొని  "వితౌట్ హర్" అనే క్యాప్షన్ తో రీల్ ప్రారంభమవుతుంది.  ఆ తర్వాత ప్రియాంక వచ్చి అతడిని చేరుతుంది. ఇద్దరు హగ్ చేసుకొని.. ముద్దు పెట్టుకొని, నవ్వుతూ  ''విత్ హర్'' అనే క్యాప్షన్ తో రీల్ ముగుస్తుంది.  

ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన నెటిజన్లు ఈ జంట ప్రేమపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బెస్ట్ కపుల్, క్యూట్, లవ్ మ్యాటర్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Also Read: Kingdom Movie Lyrical Song: కింగ్‌డమ్ నుంచి వచ్చేసిన బ్రదర్ సెంటిమెంట్ సాంగ్.. వీడియో చూశారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు