BREAKING: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా రాజీనామా!
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఆమె అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారంటూ బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ ఛీఫ్ ప్రకటించినట్లు కథనాలు వస్తున్నాయి.