BRS Chief KCR : వంద శాతం ప్రధాని రేసులో ఉంటాను.. కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవకాశం వస్తే 100 శాతం ప్రధాని రేసులో ఉంటానని స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని అన్నారు. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోయిందని తెలిపారు.