Pregnancy: మహిళలు గర్భం గురించి తెలియకుండానే ప్రసవించగలరా..? ఇదిగో షాకింగ్ నిజాలు
గుప్త గర్భధారణలో గర్భం గురించి తెలియకుండానే ప్రసవం జరుగుతుంది. క్రిప్టిక్ గర్భం అంటే స్త్రీకి తాను గర్భం దాల్చానని తెలియకుండా ఉండే పరిస్థితి. కొన్నిసార్లు బిడ్డ పుట్టడానికి కొన్ని గంటల ముందు మాత్రమే ఆమె దాని గురించి తెలుసుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.