ప్రెగ్నెన్సీలో ప్రయాణాలు మంచివేనా?

ప్రెగ్నెన్సీలో ప్రయాణాలు డేంజరస్ అని చెబుతున్న నిపుణులు

గర్భస్రావం అయ్యే ఛాన్స్ ఎక్కువ

మూడు నెలల వరకు అసలు ప్రయాణించకూడదు

అత్యవసర పరిస్థితుల్లో వెళ్తే జాగ్రత్తలు తప్పనిసరి

డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్, మందులు, వాటర్ తీసుకెళ్లాలి

బయట కొబ్బరి నీరు తాగాలి

వదులుగా ఉండే సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి