వచ్చేస్తున్న వేసవి.. గర్భిణులు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
గర్భిణులు వేసవిలో తప్పకుండా కీరా, నిమ్మరసం, పండ్ల రసాలు తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్‌కి గురికాదు. ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వాంతులు వస్తుంటాయి. దీంతో బాడీలోని వాటర్ తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువగా వాటర్ తాగడం అలవాటు చేసుకోండి.