Parineeti Chopra: 1 + 1 = 3.. తల్లి కాబోతున్న హీరోయిన్ పరిణీతి చోప్రా
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమె భర్త, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ జంట తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ ఈ శుభవార్తను ప్రకటించారు.