Baahubali 3: 'బాహుబలి 3' పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత.. ఏమన్నారంటే?
‘బాహుబలి’ సినిమాకు తమిళంలో నిర్మాతగా వ్యవహరించిన జ్ఞానవేల్ రాజా 'బాహుబలి' పార్ట్-3పై క్లారిటీ ఇచ్చారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గత వారం బాహుబలి మేకర్స్తో చర్చించాను. పార్ట్ 3 ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. దాని కంటే ముందు రెండు సినిమాలు ఉన్నాయని చెప్పారు.