ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘రాజాసాబ్’ టీజర్‌కు డేట్ ఫిక్స్!
ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతుంది. తాజాగా ఈ మూవీ టీజర్ అప్డేట్ వైరల్ అవుతుంది. అక్టోబర్ 23న ఈ సినిమా టీజర్ రిలీజ్ అవుతుందంటూ టాక్ వినిపిస్తోంది.