క్రైం Gudla valleru: చట్టం బలహీనులకు దూరంగా బలవంతులకు దగ్గరగా ఉంది: పూనమ్ కౌర్ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటన తననెంతో మానసిక వేదనకు గురిచేసిందంటూ నటి పూనమ్ కౌర్ పోస్ట్ పెట్టింది. చట్టం బలహీనులకు దూరంగా బలవంతులకు దగ్గరగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Poonam Kaur: గురు శిష్యులు అందరి జీవితాలను నాశనం చేస్తారు: మళ్లీ మొదలెట్టిన పూనమ్ నటి పూనమ్ కౌర్ మరోసారి పవన్, త్రివిక్రమ్‌లను ఉద్దేశిస్తూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి బాగా తెలుసు. జీవితాలను నాశనం చేసే వ్యక్తి. అలాగే ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడంటూ గురు శిష్యులపై సెటైర్ వేసింది. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Guntur Kaaram: గురూజీ ఏమైనా చేయగలరు..త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సెటైర్లు ఇవన్నీ గురూజీ థింగ్స్..డైరెక్ట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీదనే కౌంటర్లు వేసింది హీరోయిన్ పూనమ్ కౌర్. యుద్దనపూడి కీర్తికెరటాలు స్టోరీ లైన్‌తో గుంటూరు కారం సినిమా తీశారు అన్న కాంట్రవర్శీ మీద ఆమె కామెంట్స్ చేసింది. త్రివిక్రమ్ తలుచుకుంటే ఏమైనా చేయగలరన్న అర్ధంలో పోస్ట్ పెట్టింది. By Manogna alamuru 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn