Poonam Kaur: నటి పూనమ్ కౌర్ మరోసారి పవన్ కల్యాణ్ (Pawan Kalyan), త్రివిక్రమ్ (Trivikram) లను ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేసింది. సోషల్ మీడియా వేదికగా ఎల్లప్పుడూ యాక్టివ్ ఉండే పూనమ్.. పవన్, త్రివిక్రమ్ ఫ్యాన్స్ తో మరోసారి వాగ్వాదానికి దిగింది. ఆ గురూజీ కోరుకునే క్యారెక్టర్ తనది కాదని, ఆయనకు కావాల్సింది తన దగ్గర లేదంటూ సంచలన కామెంట్స్ చేసింది.
పూర్తిగా చదవండి..Poonam Kaur: గురు శిష్యులు అందరి జీవితాలను నాశనం చేస్తారు: మళ్లీ మొదలెట్టిన పూనమ్
నటి పూనమ్ కౌర్ మరోసారి పవన్, త్రివిక్రమ్లను ఉద్దేశిస్తూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి బాగా తెలుసు. జీవితాలను నాశనం చేసే వ్యక్తి. అలాగే ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడంటూ గురు శిష్యులపై సెటైర్ వేసింది.
Translate this News: