Khiladi Lady: కిలాడీ లేడీ సయీదాను అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు
రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ట్రై చేశావు అంటూ డబ్బులు గుంజుతున్న కిలాడీ లేడీని జూబ్లీహిల్స్లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె మీద నగర వ్యాప్తంగా పలు స్టేషన్లలో 17 కేసులు నమోదయ్యాయి.