Kakinada: కాకినాడ జిల్లాలో ఓ వృద్ధుడు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. జగన్నాధపురం పాత వంతెనపై నుండి ఓ వృద్ధుడు కాలువలో దూకేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ విషయం గమనించిన 1 టౌన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ V. రవి కుమార్ ఆ వ్యక్తిని రక్షించారు. కానిస్టేబుల్ చేసిన ఈ మంచి పనిని పోలీసు సిబ్బంది తోపాటు స్థానికులు అభినందిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Police: ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వృద్ధుడు.. కాపాడిన కానిస్టేబుల్.!
కాకినాడ జిల్లాలో జగన్నాధపురం పాత వంతెనపై నుండి ఓ వృద్ధుడు కాలువలో దూకేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ విషయం గమనించిన 1 టౌన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ V. రవి కుమార్ ఆ వ్యక్తిని రక్షించారు. కానిస్టేబుల్ చేసిన ఈ మంచి పనిని పోలీసు సిబ్బంది తోపాటు స్థానికులు అభినందిస్తున్నారు.
Translate this News: