Rave party: బెంగళూర్ నగర శివారులో జరిగిన రేవ్ పార్టీ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసుల చర్యలపై పలు కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రేవ్ పార్టీ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన ఎస్పీ పలువురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేయడంతోపాటు మరికొంతమందిపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Bengalore: రేవ్ పార్టీలో పోలీసుల హస్తం.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు.. వెలుగులోకి సంచలన విషయాలు!
బెంగళూర్ రేవ్ పార్టీ పోలీసుల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది. ఈ పార్టీ కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన జిల్లా ఎస్పీ మల్లికార్జున ముగ్గురిని సస్పెండ్ చేశారు. పలువురు పోలీసులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించినట్లు సమాచారం.
Translate this News: