40 Years Back Crime : ఇది 1984లో జరిగిన సంఘటన. ముంబాయికు చెందిన పాపా(Papa) అలియాస్ దావూద్(Dawood) ఒక మహిళను అత్యాచారం చేశాడు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. 1985లో ఈ కేసు మీద ముంబాయి సెషన్స్ కోర్టులో విచారణ జరిగింది. దానికి దావూద్ హాజరు కాలేదు. దాంతో అతను పరారీలో ఉన్నట్టు జడ్జి ప్రకటించారు. నిందితుడిపై స్టాండింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. అప్పటినుంచీ ఈ కేసు పెండింగులో ఉండిపోయింది. ఇప్పుడు ఇన్నాళ్ళకు మళ్ళీ ముంబాయి పోలీసులు(Mumbai Police) ఈ కేసు తిరగదోడారు.
పూర్తిగా చదవండి..Mumbai : 40 ఏళ్ళ తర్వాత దొరికిన అత్యాచార నిందితుడు
అత్యాచారం చేశాడు...తరువాత హాయిగా తప్పించేసుకున్నాడు. చాలా ఏళ్ళ నుంచి ముంబాయి పోలీసులు ఇతన్ని వెతుకుతూనే ఉన్నారు. చిట్టచివరకు ఇప్పుడు 40 ఏళ్ళ తరువాత పాపా అలియాస్ దావూద్‌ను ముంబాయి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు.
Translate this News: