PM Modi : విజయ్ రూపానీ లేడంటే నమ్మలేకపోతున్నా.. మోదీ ఎమోషనల్ ట్వీట్!
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం పరామర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం పరామర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.
ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని ఫ్లైట్ క్రాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ఆయన ఉదయం 8:30 గంటలకు అక్కడికి చేరుకొని ప్రమాదానికి కారణాలు, సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.
బీజేపీతో తమ సంబంధాలు శాశ్వతంగా కొనసాగుతాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు కీలక విషయాలు పంచుకున్నారు.
కెనడాలో ఈ ఏడాది జూన్‌లో జరగబోయే జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని మోదీకి ఆహ్వానం వచ్చింది. కెనడా కననాస్కిస్‌లో జూన్ 15 నుంచి 17 వరకు జరగబోయే సదస్సుకు రావాలని కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా మోదీకి ఫోన్ చేసి కోరారు.
బెంగళూరులో జరిగిన తొక్కిసలాటపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా హృదయ విదారకమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటనలో మరణించిన వారికి కేంద్రం రూ. 2లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
భారత్ ఎగుమతులపై 25 నుంచి 50% సుంకాలు US పెంచింది. బదులుగా భారత్‌కు కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలు పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా డబ్ల్యూటీఓకు నోటీసులు పంపింది. అమెరికా నోటీసులను తిరస్కరించింది. ట్రంప్ పాక్‌కు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు.