అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ ఫోన్‌కాల్
ఇండియా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సోమవారం కాల్ చేసి మాట్లాడారు. అమెరికా, భారత్‌ల ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. ఇల్లీగల్ ఇమిగ్రేషన్, అమెరికాలో భారతీయుల గురించి మోదీ, ట్రంప్‌తో మాట్లాడారు.