Mallikarjun Kharge: ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయి.. ఖర్గే కీలక వ్యాఖ్యలు
ప్రధాని మోదీ చెబుతున్న వికసిత్ భారత్ వల్ల దేశ ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయని మల్లికార్జున ఖర్గే విమర్శించారు.ఇది కేవలం కొందరు సంపన్నుల ఖజానాను మాత్రమే నింపుతోందంటూ ఆరోపించారు. కోట్లాది మంది వద్ద ఖర్చు చేసేందుకు అదనపు ఆదాయం లేదన్నారు.
CM Revanth: ప్రధాని మోదీకి 5 కీలక వినతులు సమర్పించిన సీఎం రేవంత్
ఢిల్లీలో ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా SLBC టన్నెల్ సహాయక చర్యల గురించి ప్రధానికి సీఎం వివరించారు. ముఖ్యంగా 5 అంశాలంపై రేవంత్ వినతులు సమర్పించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
SLBC: SLBC ఘటనపై మోదీతో సీఎం రేవంత్ భేటీ.. రంగంలోకి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్!
SLBC ఘటనపై మోదీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. టన్నెల్ సహాయక చర్యలపై ప్రధానికి వివరించారు. 8 మందిని క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్‌ను రంగంలోకి దింపనున్నట్లు సమాచారం.
CM Revanth: నేడు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రధాని మోదీని కలవనున్నారు. నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్న ఆయన ఈరోజు ఉదయం 10.30గంటలకు ప్రధానిని కలుస్తారు. ఎస్ఎల్బీసీ ప్రమాదంతో పాటూ పలు ప్రాజెక్టుల గురించి చర్చిస్తారని సమాచారం.
PM Kisan : రైతులకు గుడ్ న్యూస్ .. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేశాయ్ !
రైతులకు గుడ్ న్యూస్ .. పీఎం కిసాన్ 19వ విడుత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రిలీజ్ చేశారు. దేశంలోని మొత్తం 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున రూ. 22వేల కోట్లు జమ చేశారు.
SLBC Tunnel Incident latest Updates | సీఎం రేవంత్ కు మోడీ ఫోన్ | Modi Call To CM Revanth | RTV
PM Modi: దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు: ప్రధాని మోదీ
దేశాన్ని విచ్చిన్నం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని మోదీ విమర్శలు చేశారు. భారతీయ మత, సాంస్కృతిక సంప్రదాయాలను వారు వ్యతిరేకిస్తున్నారంటూ మండిపడ్డారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.