PM Modi: నేను అద్దాల మేడ కట్టుకోలేదు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ సీఎం అధికారిక నివాసం వివాదాన్ని ప్రధాని మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. '' మా ప్రభుత్వం నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించింది. కానీ నేను అద్దాల మేడ కట్టుకోలేదు. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో ఆప్ విఫలమైందని'' విమర్శించారు.