PM Modi: చిరుత, సింహం పిల్లలతో ప్రధాని మోదీ.. వీడియో వైరల్
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా సోమవారం గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో ఉన్న గిర్ అభయారణ్యంలో ప్రధాని మోదీ పర్యటించారు. అక్కడున్న జంతువులను వీక్షించారు. అలాగే చిరుత, సింహం పిల్లలకు పాలు పట్టించారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.