PM Modi: మారిషస్‌కు వెళ్లనున్న ప్రధాని మోదీ.. ఎందుకంటే
ప్రధాని మోదీ మారిషస్ పర్యటనకు వెళ్లనున్నారు. మార్చి 12న అక్కడ జరగనున్న 57వ నేషనల్ డే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ మేరకు మారిషస్ ప్రధాని నవీన్ రామ్ గూలమ్ పార్లమెంటులో ఈ విషయాన్ని తెలిపారు.