ఆంధ్రప్రదేశ్CM Chandrababu: ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు...మోడీ అంగీకరిస్తే ఇక వేడుకలే... కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఏపీ రాజధాని అమరావతికి మళ్లీ జీవం పోస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి పునర్నిర్మానం పనులను ప్రారంభించేందుకు ప్రదాని మోడీని ఆహ్వానించాలని ఏపీ సీం చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. By Madhukar Vydhyula 17 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్PM -Mann Ki Baat : మన్ కీ బాత్.. తెలంగాణ బిడ్డపై ప్రధాని మోదీ ప్రశంసలు.. గతంతో పోలిస్తే ఇస్రో బృందంలో మహిళా శాస్త్రవేత్తల సంఖ్య పెరగడం అభినందనీయమని ప్రధాని మోదీ అన్నారు. ఏఐ రంగంలోనూ భారత్ మరింత ముందుకెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కైలాష్ ను మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. By Madhukar Vydhyula 23 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Prime Minister Modi : కేసీఆర్ కు ప్రధాని మోదీ లేఖ.. ఎందుకో తెలుసా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి మరణించడంపై ఆయన సంతాపాన్ని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. కేసీఆర్ సోదరి సకలమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. By Madhukar Vydhyula 04 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్PM Modi: మోదీ చేతుల మీదుగా నేడు జడ్ మోడ్ టన్నెల్ ఓపెనింగ్ ప్రధాని మోదీ ఇవాళ జమ్మూ కశ్మీర్లో పర్యటించనున్నారు. గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్- మోడ్ సొరంగాన్ని ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 11.45 నిమిషాలకు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. By Krishna 13 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
SocietyPM Narendra Modi Praises Pawan Kalyan | పవన్‌పై మోదీ పొగడ్తలు | Nara Lokesh | Chandrababu | RTV By RTV 09 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyమోడీ న్యూ ఇయర్ కానుక🔴LIVE : PM Modi Good News To Farmers || PM Kisan Yojana || BJP || RTV By RTV 01 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ఏపీకి ప్రధాని మోదీ.. రూ.85వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన! ప్రధాని మోదీ ఏపీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. ఆయన జనవరి 8న ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. విశాఖ రైల్వేజోన్ సహా రూ.85 వేల కోట్ల విలువైన అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎన్టీపీసీ, నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ తదితర నిర్మాణాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. By Seetha Ram 26 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyఅమిత్ షా రాజీనామా..! || Amith Shah Gave Shock To Modi || Amith Shah Resign || BJP || RTV By RTV 19 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appకేజ్రీవాల్ పై మోదీ బిగ్ స్కెచ్ | Aravind Kejriwal | RTV కేజ్రీవాల్ పై మోదీ బిగ్ స్కెచ్ | Aravind Kejriwal | Delhi Former CM Arvind Kejrival passes on sensational comments on Indian Prime Minister Modi | RTV By RTV Shorts 08 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn