Vande Bharat : విశాఖకు మరో వందేభారత్..ఎప్పుడు ప్రారంభం అంటే!
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి ఓ శుభవార్త ను తెలిపారు. ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్- విశాఖ మధ్య వందే భారత్ రైలును సెప్టెంబర్ 16న మోదీ ప్రారంభించనున్నారు.