PM Modi Biopic: 'మార్కో' స్టార్ హీరోగా మోదీ బయోపిక్.. టైటిల్ ఏంటో తెలుసా..?
ప్రధాని నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ‘మా వందే’ పేరుతో ఓ కొత్త బయోపిక్ రాబోతోంది. అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మోదీగా ఉన్ని ముకుందన్ నటించనున్నారు, దింతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.