Arizona Plane Crashe: మరో ఘోర విమాన ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్ - ఫొటోలు చూశారా?
అరిజోనాలో విమాన ప్రమాదం. నవజో నేషన్ వద్ద కూలిన మెడికల్ ట్రాన్స్పోర్ట్ విమానంలో నలుగురు వైద్య సిబ్బంది మరణించారు. ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరిగింది. FAA, NTSB దర్యాప్తు ప్రారంభించాయి.
Plane Crash: టేకాఫ్ అయిన క్షణాల్లోనే మరో విమానం బ్లాస్ట్
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం మరవక ముందే మరో ఫ్లైట్ క్రాష్ అయ్యింది. లండన్ ఎయిర్ పోర్ట్‌లో టేకాఫ్ అయిన సెకన్ల వ్యవధిలోనే విమానం బ్లాస్ట్ అయ్యింది. సౌత్ ఎండ్ ఎయిర్‌పోర్టులో భారీ పేలుడు సంభవించింది. టేకాఫ్ అయిన వెంటనే విమానం కుప్పకూలిపోయింది.
Plane Crash: గాల్లో ఢీకొన్న శిక్షణ విమానాలు.. భారతీయ విద్యార్థి మృతి
కెనడాలోని ఓ ఫ్లైట్ స్కూల్లో పైలట్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తుండగా రెండు సింగిల్ ఇంజిన్ విమానాలు గాల్లో ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్ విద్యార్థులు మృతిచెందారు. వీరిలో ఒకరు ఇండియాకు చెందిన చెందిన యువకుడు శ్రీహరి సుఖేష్ (23) ఉన్నాడు.
Plane Crash: మరో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు స్పాట్ డెడ్
అగ్రరాజ్యం అమెరికాను వరుస విమాన ప్రమాదాలు వణికిస్తున్నాయి. తాజాగా ఒహియోలో సెస్నా 441 అనే చిన్న ట్విన్ ఇంజిన్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో స్పాట్లో ఆరుగురు మృతి చెందారు.
Batik Aircraft : ల్యాండ్ అవుతుండగా అటుఇటు ఊగిన విమానం.. తృటిలో తప్పిన ప్రమాదం (వీడియో)
ఇండోనేషియాలోని జకార్తా విమానాశ్రయంలో భారీ ప్రమాదం నుంచి ఓ విమానం తప్పించుకుంది. బోయింగ్ 737 విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కొన్ని సెకన్ల పాటు కుడి వైపుకు వంగిపోయింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Plane Crash: మరో ఘోరం.. విమానం కూలి నలుగురు దుర్మరణం
రష్యాలో ఘోరమైన విమాన ప్రమాదం జరిగింది. మాస్కో ప్రాంతం కొలోమ్నాలో యాకోవ్లెవ్ యాక్-18T విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. ఇంజిన్ వైఫల్యం కారణంగా ఈ విమానం పొలంలో పడి మంటలు చెలరేగాయని తెలిసింది.
Air India Crash Victims: ఎయిర్ ఇండియా ప్రమాదం.. 247 డెడ్‌బాడీలు గుర్తింపు
జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో బాధితులను గుర్తించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఇప్పటివరకు 247 మృతదేహాలను గుర్తించారు. వాటిలో 232 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించామని అధికారులు తెలిపారు.
Air India Flights Cancel: షాకింగ్.. మరో 8 ఎయిర్ ఇండియా విమానాలు క్యాన్సిల్
ఎయిర్ ఇండియా ఈరోజు 8 అంతర్జాతీయ, దేశీయ విమానాలను రద్దు చేసింది. వాటిలో 4 అంతర్జాతీయ విమానాలు, మరో 4 దేశీయ విమానాలు ఉన్నాయి. మెయింటెనెన్స్ కారణంగా వీటిని క్యాన్సిల్ చేశారు. కాగా విమాన ప్రమాదం తర్వాత జూన్ 12 - 17 మధ్య మొత్తం 83 విమానాలు రద్దు చేశారు.