BREAKING: కూతురి రెండో పెళ్లికి అడ్డమని... అప్పుడే పుట్టిన బిడ్డను చంపేసిన అమ్మమ్మ
ఏపీలో రెండో పెళ్లికి అడ్డుగా ఉందని ఐదు నెలల పసిపాపను చంపేసిన దారుణ ఘటన జరిగింది. శైలజ అనే యువతి రెండేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకుంది. ఇది నచ్చక తల్లి ఆమె మనస్సును మార్చి రెండో పెళ్లికి సిద్ధం చేసింది. ఈ పసి పాప అడ్డుగా ఉందని గొంతు నులిమి చంపేశారు.