నాగబాబు ఫిక్స్.. వర్మకు డౌట్.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్లే! !
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రిలీజైంది. మొత్తం ఐదు స్థానాల్లో జనసేన, బీజేపీలకు చెరోకటి వెళ్తాయి. మిగిలిన 3 స్థానాలు టీడీపీ నేతలకు దక్కనున్నాయి. జనసేన నుంచి నాగబాబుకు ఇప్పటికే బెర్త్ ఫిక్స్ కాగా.. పిఠాపురం వర్మకు డౌటేనని తెలుస్తోంది.