రేవంత్ సర్కార్ కు వైసీపీ ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు!
ఓ టీవీ ఛానల్ ఓనర్ కుటుంబ సభ్యుడు డ్రగ్స్ వినియోగదారులతో మాట్లాడిన డేటా ఇదంటూ.. YCP విడుదల చేసిన లిస్ట్ వివాదాస్పదమైంది. ఎలాంటి కేసులు లేని వ్యక్తి కాల్ డేటాను సైబరాబాద్ పోలీసులు సేకరించడం.. ఓ పార్టీతో పంచుకోవడంతో ఈ వివాదం రేవంత్ సర్కార్ కు చుట్టుకుంది.