'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో ఇద్దరు మృతి.. అండగా నిలిచిన పవన్, దిల్ రాజు
'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరఫున బాధితుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. దిల్ రాజు సైతం 10 లక్షలు ప్రకటించారు.