వెయ్యి కోట్ల స్కాంలో జబర్దస్త్ నటి.. || Jarbardasth Actress Ritu Chaudary In Huge Land Scam || RTV
1000 Crores Land Scam In AP : ఏపీలో వెయ్యి కోట్ల ల్యాండ్ స్కాం | Huge Scam | YS Bharathi | RTV
హోం మంత్రి అనిత పేషీలో అక్రమాలు | Home Minister Anitha PA Illegal Activities | CM Chandrababu | RTV
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్.. రంగంలోకి 1600 మంది పోలీసులు
'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు రాజమండ్రిలో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కల్యాణ్ హాజరుకానుండటంతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవెంట్ కోసం 400 మంది పోలీసు అధికారులు, 1200 మంది పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం.
పవన్‌పై రఘునందన్ షాకింగ్ కామెంట్స్ | Raghunandan Rao Shocking Comments Pawan Kalyan On Allu Arjun
Pawan: ఓజీ ఓజీ కాదు శ్రీ శ్రీ అని అరవండి.. విజయవాడ బుక్ ఫెయిర్‌లో పవన్
యువతరం ఓజీ ఓజీ కాదు శ్రీ శ్రీ అని అరవాలంటూ విజయవాడ బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పుస్తక పఠనమే తన బలమన్నారు. పుస్తకాలు చదివే అలవాటు లేకుంటే తానే ఏమై పోయేవాడినోనని, జ్ఞానమున్నా సమాజం కావాలని తాను కలగంటున్నట్లు చెప్పారు.
Fish Venkat: పవన్‌కు పాదాభివందనం.. నటుడు ఫిష్ వెంకట్ వీడియో వైరల్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంచి మనసు చాటుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న నటుడు ఫిష్ వెంకట్‌కు రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫిష్ వెంకట్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. పవన్‌కు పాదాభివందనం అని తెలిపాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.