Pawan Vs Ambati: పవన్ సీఎం కావాలంటే గోవా వెళ్లాల్సిందే.. అంబటి రాంబాబు సెటైర్లు!
జగన్ ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సీఎం కావాలంటే గోవా వెళ్లాలంటూ సెటైర్లు వేశారు. ఈ మేరకు తన X ఖాతాలో పోస్టు చేశారు అంబటి.