Syamala: నీతులు చెప్పకు పవన్, ఆ ఇద్దర్ని చంపింది నువ్వే.. యాంకర్ శ్యామల సంచలనం!
పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల తీవ్ర విమర్శలు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఫ్యాన్స్ చనిపోతే దీన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. మీ కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోతే కనీసం వెళ్లి పరామర్శించారా? అంటూ ప్రశ్నించారు.
SJ Suryah : అకీరాతో 'ఖుషీ 2'.. SJ సూర్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాతో 'ఖుషి2' చేయడంపై sj సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం నేను నటుడిగా సంతోషంగా ఉన్నాను. ఇంతలోనే దర్శకత్వం గురించి ఆలోచించడంలేదు. 'ఖుషి 2' గతంలో పవన్ తో అనుకుంటే చేయలేకపోయాను. అవకాశం ఇస్తే అకిరాతో చేయడానికి ఆసక్తిగా ఉన్నానని అన్నారు.
'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో ఇద్దరు మృతి.. అండగా నిలిచిన పవన్, దిల్ రాజు
'గేమ్ ఛేంజర్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ తరఫున బాధితుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. దిల్ రాజు సైతం 10 లక్షలు ప్రకటించారు.