ఉచకోతే.. | Deputy CM Pawan Kalyan Reaction On Pahalgam Attack | Kashmir Terror Attack | RTV
Pawan Kalyan: మమ్ముల్ని పవన్ కల్యాణే కాపాడాలి.. జనసేన ఆఫీసుకు బాధితులు.. అసలేమైందంటే?
మదనపల్లి రూరల్ మండలం పొన్నూటిపాలెంకు చెందిన పలు రైతులు ఈ రోజు జనసేన కార్యాలయానికి వచ్చాయి. చిరుత చనిపోయిన కేసులో అన్యాయంగా తమ వారిని అధికారులు ఇరికించారని వారు వాపోయారు. డిప్యూటీ సీఎం పవన్ చొరవ తీసుకుని తమను కాపాడాలని వినతిపత్రం అందించారు.
Chandrababu Birthday: అనితర సాధ్యుడు, దార్శనికుడు.. చంద్రబాబు బర్త్ డే సందర్భంగా పవన్ పోస్ట్ వైరల్!
ఏపీ సీఎం చంద్రబాబు వజ్రోత్సవ జన్మదినం సందర్భంగా పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. అనితరసాధ్యుడు, రాష్ట్ర ప్రగతిని పునర్జీవింపజేసిన దార్శనికుడంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వ్యవస్థలను నడిపించే విధానం స్ఫూర్తిదాయకం అన్నారు.
KA Paul Released Photos | ప్రవీణ్ ను చం*పింది వీళ్ళే | Pastor Praveen Case | CM Chandrababu | RTV
Hari Hara Veera Mallu: వీరమల్లు కోసం పవన్ రేర్ ఫీట్.. ఏకంగా 1100 మందితో
పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’లో 20 నిమిషాల యాక్షన్ సీన్‌ను ఆయన స్వయంగా డిజైన్ చేశారట. మొత్తం 1100 మంది పాల్గొన్న ఈ సీన్ సినిమాకే హైలైట్‌గా నిలవనుంది. మే 9న ‘హరి హర వీరమల్లు పార్ట్-1’ విడుదల కానుంది.
BIG BREAKING: పవన్ కల్యాణ్ కు అనారోగ్యం.. తిరుపతి టూర్ రద్దు!
ఇటీవల అనారోగ్యానికి గురైన పవన్ కల్యాణ్ ఇంకా కోలుకోలేదు. దీంతో విశ్రాంతి కోసం మంగళగిరిలోని తన నివాసం నుంచి హైదరాబాద్ వెళ్లారు. ఈ నేపథ్యంలో రేపటి తిరుపతి టూర్ ను ఆయన రద్దు చేసుకున్నారు. పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత పవన్ తిరుపతి వెళ్లే అవకాశం ఉంది.
పవన్ కల్యాణ్ కొడుకుపై కామెంట్స్ .. అల్లు అర్జున్ ఫ్యాన్ అరెస్ట్!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలతో పోస్టు చేసిన యువకుడిని గుంటూరు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ మేరకు వివరాలను మీడియాకు వెల్లడించారు.
Vijayashanthi: పవన్ ఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తా.. రాములమ్మ స్ట్రాంగ్ వార్నింగ్!
పవన్ భార్య అన్నా లెజినోవాపై జరుగుతున్న ట్రోలింగ్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఘాటుగా స్పందించారు. పుట్టుకతోనే వేరే మతం ఐనప్పటికీ ఆమె హిందూ ధర్మాన్ని నమ్మారని చెప్పారు. అలాంటి మహిళను ట్రోల్ చేస్తే తాటా తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు.