Pawan Kalyan : 'OG' బ్లాస్ట్ ఆన్ ది వే.. స్పీకర్లు బద్దలవుతాయి - అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన థమన్!
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'OG' సినిమాకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాడు. తన ఇన్ స్టా స్టోరీస్ లో 'OG' బ్లాస్ట్ రాబోతుందని చెబుతూ ఓ సౌండ్ స్పీకర్ ఫోటోను పంచుకున్నాడు. ఓజీ మిషన్లో ఉన్నాడు. పవన్ కల్యాణ్ ఓజీ బ్లాస్ట్ ఆన్ ది వే.. అంటూ మ్యూజికల్ అప్డేట్ ఇచ్చాడు.