Pawan Kalyan OG: ఫైనల్లీ .. 'OG' షూట్ కి పవన్ ప్యాకప్ ! రిలీజ్ ఎప్పుడంటే

పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూటింగ్ పూర్తిచేసుకున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ ఎక్స్ వేదికగా తెలియజేశారు. ''ప్యాకప్ ఫర్ గంభీర'' అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. 'సాహో' ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్స్ లో విడుదల కానుంది.

New Update

Pawan Kalyan OG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(pawan-kalyan) ఓ పక్క రాకీయాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు తాను ఇప్పటికే సైన్ చేసిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారు. తాజాగా  'ఓజీ' సినిమాకు (og-movie) ప్యాకప్ చెప్పారు. ఇందులో ఆయనకు సంబంధించిన షూటింగ్ భాగాన్ని  పూర్తి చేశారు.  ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ''ప్యాకప్ ఫర్ గంభీర '' అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో, పవన్ కళ్యాణ్ స్టైలిష్ ఆల్-బ్లాక్ లుక్‌లో పవర్ ఫుల్ గా కనిపించారు. 

Also Read:Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్

గ్యాంగ్ స్టార్ కథ

సాహో'  ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్స్ లో విడుదల కానుంది. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని 'గంభీరా' అనే పాత్రలో కనిపించబోతున్నారు.  సడెన్ గా ముంబై వదిలి వెళ్ళిపోయినా అతడు.. 10 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి, ప్రతీకారం తీర్చుకునే నేపథ్యంలో కథ సాగనున్నట్లు సమాచారం. 

Also Read:Badshah: ఆమెతో పిల్లల్ని కనాలని ఉంది! బాలీవుడ్ ర్యాపర్ నోటి దూల! తిట్టిపోస్తున్న నెటిజన్లు

ఇందులో ప్రియా మోహన్ కథానాయికగా నటిస్తుండగా..  ఎమ్రాన్ హష్మి విలన్‌గా,  ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి వంటి స్టార్ కాస్ట్  కీలక పాత్రల్లో నటించారు. DVV ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై DVV దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.   ఎస్ థమన్ సంగీతం అందించారు.

Also Read:This Week Ott: స్టార్ హీరోల సినిమాలతో సందడే సందడి.. ఈ వారం ఓటీటీ సినిమాల ఫుల్ లిస్ట్ ఇదే!

Advertisment
తాజా కథనాలు