BIG BREAKING: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై కేసు!
దువ్వాడ శ్రీనివాస్‌పై శ్రీకాకుళం హిరమండలం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎన్నికల ముందు ప్రశ్నించడానికి వచ్చాను అన్న పవన్ ఇప్పుడు నెలకు రూ.50 కోట్ల చంద్రబాబు నుంచి తీసుకుంటూ ప్రశ్నించడం లేదని విమర్శలు చేయడంతో జనసేన నాయకుడు ఫిర్యాదు చేశాడు.