Papaya: ప్రతిరోజూ బొప్పాయి తింటే దూరమయ్యే వ్యాధులు ఇవే..!!
బొప్పాయి పోషకాలతో సమృద్ధిగా ఉండే పండు. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా చర్మానికి, గుండెకు మేలు చేస్తుంది. బొప్పాయిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గిస్తుంది. ఇది ఆర్థరైటిస్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.