Papaya Benefits: పోషకాల్లో రారాజు.. విటమిన్లతో నిండిన బొప్పాయి తింటే మీరు కింగే
కడుపు నొప్పి ఉన్నవారికి బొప్పాయి ఔషధం లాంటిదని న్యూట్రిషన్ నిపుణులు అంటున్నారు. ఇందులో శక్తివంతమైన ఫైబర్, ప్రోటీన్, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక విటమిన్లతోపాటు ఖనిజాలు అన్ని రోగాలకు తరమికొడుతుంది. బొప్పాయిని ఇతర పండ్లతో తినకూడదని వైద్యులు చెబుతున్నారు.