Papaya: శీతాకాలంలో ఈ పండు తింటే బరువు ఇట్టే తగ్గిపోతారు!
మలబద్ధకం, ఉబ్బరం వంటి కడుపు సంబంధిత సమస్యల నుండి బయటపడాలనుకుంటే, బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. బొప్పాయిలో ఉండే అన్ని మూలకాలు గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు బలోపేతం చేస్తాయి.
మలబద్ధకం, ఉబ్బరం వంటి కడుపు సంబంధిత సమస్యల నుండి బయటపడాలనుకుంటే, బొప్పాయిని క్రమం తప్పకుండా తీసుకోవాలి. బొప్పాయిలో ఉండే అన్ని మూలకాలు గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు బలోపేతం చేస్తాయి.
బొప్పాయికి ఒకటి కాదు చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను నయం చేసే శక్తి ఉంది. ఫేస్ ప్యాక్ చేయడానికి బొప్పాయి, నిమ్మ, తేనె అవసరం. ముందుగా బొప్పాయి ముక్కను కట్ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు బొప్పాయి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం మృదువుగా ఉంటుంది.
శీతాకాలం మన రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. బొప్పాయి ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. చలికాలంలో ఎక్కువగా బొప్పాయిని తినాలి. బొప్పాయి రక్తప్రసరణను కూడా మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బొప్పాయి ఆకు రసం వారానికి 3 సార్లు తాగడం వల్ల డెంగ్యూ, క్యాన్సర్, మధుమేహం వంటి ప్రధాన వ్యాధులను తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా జీర్ణ సమస్యలు, డెంగీ జ్వరం, శరీరంలో మంట, కాలేయాన్ని ఆరోగ్యం వంటి సమస్యలకు బొప్పాయి ఆకుల రసం ఉపశమనం ఇస్తుంది.
పచ్చి బొప్పాయి అనేది భారతీయ వంటకాలలో అంతర్భాగమైన బహుముఖ కూరగాయ. పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయిలో ఎక్కువ పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షించడంలో పచ్చిబొప్పాయి ఉపయోగపడుతుంది.
కడుపు నొప్పి ఉన్నవారికి బొప్పాయి ఔషధం లాంటిదని న్యూట్రిషన్ నిపుణులు అంటున్నారు. ఇందులో శక్తివంతమైన ఫైబర్, ప్రోటీన్, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక విటమిన్లతోపాటు ఖనిజాలు అన్ని రోగాలకు తరమికొడుతుంది. బొప్పాయిని ఇతర పండ్లతో తినకూడదని వైద్యులు చెబుతున్నారు.