BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి. ఒకటి లేదా రెండు రోజుల్లో యుద్ధం జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ప్రతినిధి మార్కూ రూబియో ఇటు భారత్, అటు పాకిస్తాన్ లతో మాట్లాడారని తెలుస్తోంది.