బార్డర్ దాటి మరీ పాక్‌ను పరిగెత్తించిన ఇండియన్ ఆర్మీ.. 1965లో ఏం జరిగిందంటే..?
1965 ఇండో పాక్ వార్‌లో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ జిబ్రాల్టర్‌ను తిప్పికొట్టింది. యుద్ధంలో అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఇందులో పోరాడిన సైనికులు, ఇండియన్ ఆర్మీ ఆఫీసర్లకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.