Indian Army: పాక్ అణుస్థావరాలను నాశనం చేసిన భారత్?
పాక్‌లోని న్యూక్లియర్ స్థావరాలు ఉన్న కిరానా హిల్స్‌లో భారత్ దాడులు చేసినట్లు వార్తలు వచ్చాయి. వాటిని భారత్ ధ్వంసం చేసిందనే ప్రచారం నడిచింది. అయితే తాము కిరానా హిల్స్‌పై దాడులు చేయలేదని తాజాగా ఇండియన్ ఆర్మీ క్లారిటీ ఇచ్చింది.