Pahalgam AttacK: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ కేసును ఇప్పుడు జమ్మూకశ్మీర్ పోలీసుల నుంచి జాతీయ దర్యాప్తు సంస్థ తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్ఐఏ బృందాలు పహల్గాంలో దర్యా్ప్తు ప్రారంభించాయి.